IND VS AUS 2020 : Virat Kohli Responded On Mumbai Batting Shuffle Vs Australia || Oneindia Telugu

2020-01-18 464

IND VS AUS 2020 :ndia captain Virat Kohli was mighty pleased with a series-leveling 36-run win over Australia in the 2nd ODI at Rajkot on Friday. An all-round India beat the tourists for the 1st time in 5 home ODIs to launch a great comeback in the 3-match ODI series. The Men in Blue had lost the series opener in Mumbai where Kohli batted at No.4 instead of the usual No.3 resulting in a below-par total which was easily chased by the Australians.
#klrahul
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#navdeepsaini
#rishabpanth
#jaspritbumrah
#cricket
#teamindia


ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని మరి బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. కోహ్లీతో టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.